మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Devi Narayaniyam Dasakam 23 – త్రయోవింశ దశకమ్ – మహాలక్ష్మ్యవతారమ్
రంభస్య పుత్రో మహిషాసురః ప్రాక్
తీవ్రైస్తపోభిర్ద్రుహిణాత్ప్రసన్నాత్ |
అవధ్యతాం పుంభిరవాప్య ధృష్టో
న మే మృతిః స్యాదితి చ వ్యచింతీత్ || 23-1 ||
స చిక్షురాద్యైరసురైః సమేతః
శక్రాదిదేవాన్యుధి పద్మజం చ |
రుద్రం చ విష్ణుం చ విజిత్య నాకే
వసన్ బలాద్యజ్ఞహవిర్జహార || 23-2 ||
చిరం భృశం దైత్యనిపీడితాస్తే
దేవాః సమం పద్మజశంకరాభ్యామ్ |
హరిం సమేత్యాసురదౌష్ట్యమూచూ-
-స్త్వాం సంస్మరన్ దేవి మురారిరాహ || 23-3 ||
సురా వయం తేన రణేఽతిఘోరే
పరాజితా దైత్యవరో బలిష్ఠః |
మత్తో భృశం పుంభిరవధ్యభావా-
-న్న నః స్త్రియో యుద్ధవిచక్షణాశ్చ || 23-4 ||
తేజోభిరేకా భవతీహ నశ్చే-
-త్సైవాసురాన్భీమబలాన్నిహంతా |
యథా భవత్యేతదరం తథైవ
సంప్రార్థయామోఽవతు నో మహేశీ || 23-5 ||
ఏవం హరౌ వక్తరి పద్మజాతా-
-త్తేజోఽభవద్రాజసరక్తవర్ణమ్ |
శివాదభూత్తామసరౌప్యవర్ణం
నీలప్రభం సాత్త్వికమచ్యుతాచ్చ || 23-6 ||
తేజాంస్యభూవన్వివిధాని శక్ర-
-ముఖామరేభ్యో మిషతోఽఖిలస్య |
సమ్యోగతస్తాన్యచిరేణ మాతః
స్త్రీరూపమష్టాదశహస్తమాపుః || 23-7 ||
తత్తు త్వమాసీః శుభదే మహాల-
-క్ష్మ్యాఖ్యా జగన్మోహనమోహనాంగీ |
త్వం హ్యేవ భక్తాభయదానదక్షా
భక్తద్రుహాం భీతికరీ చ దేవి || 23-8 ||
సద్యస్త్వముచ్చైశ్చకృషేఽట్టహాసం
సురాః ప్రహృష్టా వసుధా చకంపే |
చుక్షోభ సింధుర్గిరయో విచేలు-
-ర్దైత్యశ్చ మత్తో మహిషశ్చుకోప || 23-9 ||
త్వాం సుందరీం చారముఖాత్స దైత్యో
విజ్ఞాయ కామీ విససర్జ దూతమ్ |
స చేశ్వరీం దైత్యగుణాన్ ప్రవక్తా
త్వాం నేతుకామో విఫలోద్యమోఽభూత్ || 23-10 ||
ప్రలోభనైస్త్వామథ దేవశక్తిం
జ్ఞాత్వాఽపి వాక్యైరనునేతుకామః |
ఏకైకశః ప్రేషయతిస్మ దూతాన్
త్వాం కామినీం కర్తుమిమే న శేకుః || 23-11 ||
అవేహి మాం పుచ్ఛవిషాణహీనం
భారం వహంతం మహిషం ద్విపాదమ్ |
హింసంతి మాం స్వర్థిజనాస్త్వమేవ
రక్షాకరీ మే శుభదే నమస్తే || 23-12 ||
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.